సరిగ్గా నెల కిందట నిర్వహించిన విధానసభ సమావేశాల్లో ఏమాత్రం సహకరించని విపక్షం.. ప్రత్యేక సమావేశాల్లో తన ధోరణి మార్చుకుంది. సోమవారం ప్రారంభమైన మూడు రోజుల సమావేశాల్లో తొలుత కాస్త ప్రతిఘటించినట్లే కనిపించినా తర్వాతి దశలో నెమ్మదించి క్రమంగా చర్చల్లో ఆసక్తిగా పాల్గొంది. అడవి బిడ్డలకు వెన్నుదన్ను | general