NewsBabel NewsBabel

Global headlines in real time

Items
23 Sep 2026, 21:55 GMT ABN

ఎన్‌టీఆర్‌ భరోసా పథకం సామాజిక పింఛన్‌ల పంపిణీలో ప్రభుత్వం మార్పులు తీసుకొస్తోంది. కొత్త విధానాన్ని అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచే అమ లు చేయబోతోంది. ఈమేరకు రాష్ట్ర పేదరిక నిర్మూ లన సంస్థ (సెర్ప్‌) నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది.

Download options
23 Sep 2026, 21:53 GMT ABN

మండల పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం బుధవారంతో ముగిసింది. గురువారం నుంచి ఆయా మండలాల్లో ‘స్పెషల్‌’ పాలన రానుంది. ఈనేపథ్యంలో జిల్లాలో 28 మండలాలు ఉండగా 27 మండలాలకు ప్రత్యేక అధికారులుగా జిల్లా, డివిజనల్‌ స్థాయి అధికారులను కలెక్టర్‌ రాజాబాబు నియమించారు.

Download options
23 Sep 2026, 21:52 GMT ABN

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఒంగోలు నగర ఓటర్ల జాబితా ఖరారైంది. ఇప్పటి వరకు నగరంలో 50 డివిజన్లు ఉండగా వాటి సంఖ్యను 62కు పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Download options