భారత పౌరసత్వం రాకముందే ఓటర్ల జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పేరు చేర్చిన వ్యవహారంలో దిగువ కోర్టు ఉత్తర్వులను ఢిల్లీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) సరైన ఆలోచన లేకుండా ఆదేశాలిచ్చారని స్పష్టంచేసింది.