కథానాయకులు దర్శకులుగా మారి మెగాఫోన్ పట్టడం... ఎప్పుడూ కెమెరాల వెనకే కనిపించే దర్శకులు తెరపైకొచ్చి సందడి చేయడం... - ఇవేవీ కొత్త సంగతులు కావు. అన్ని భాషల్లోనూ అప్పుడప్పుడూ ఈ తరహా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. Tollywood: కథ స్క్రీన్ప్లే దర్శకత్వం..హీరో | leading-actors-turning-into-directors-and-taking-up-the-megaphone