NewsBabel NewsBabel

Global headlines in real time

← Back to Direct feed

సోనియా ఓటు-పౌరసత్వం కేసులో ఆ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు యాంత్రికం

21 Sep 2026, 21:29 GMT By ABN
Download metadata bundle
Andhrajyothy Telugu News logo
Article సోనియా ఓటు-పౌరసత్వం కేసులో ఆ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు యాంత్రికం
Credit: ABN

భారత పౌరసత్వం రాకముందే ఓటర్ల జాబితాలో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ పేరు చేర్చిన వ్యవహారంలో దిగువ కోర్టు ఉత్తర్వులను ఢిల్లీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (ఏసీజేఎం) సరైన ఆలోచన లేకుండా ఆదేశాలిచ్చారని స్పష్టంచేసింది.