ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై సిట్
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పశువైద్యాధికారుల నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు దళాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై సిట్ | general