NewsBabel NewsBabel

Global headlines in real time

← Back to Direct feed

Rajkot: 3 నిమిషాల్లో 56 పానీపూరీలు స్వాహా

24 Sep 2026, 18:16 GMT By Eenadu
Download metadata bundle
EENADU logo
Article Rajkot: 3 నిమిషాల్లో 56 పానీపూరీలు స్వాహా
Credit: Eenadu

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పానీపూరీ, లడ్డూ పోటీలు నిర్వహించారు. స్థానిక రేస్‌ కోర్స్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో నేహాబెన్‌ అనే మహిళ కేవలం 3 నిమిషాల్లో 56 పానీపూరీలను తినేసి.. విజేతగా నిలిచింది. Rajkot: 3 నిమిషాల్లో 56 పానీపూరీలు స్వాహా | woman-downs-56-panipuris-in-3-minutes-rajkot-man-eats-17-laddoos-to-win-ganesh-festival-contest