NewsBabel NewsBabel

Global headlines in real time

← Back to Direct feed

‘హోమోసెక్సువాలిటీ ఆలోచనలు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స విధానాన్ని బయటపెడుతున్న బాధితులు

17 Sep 2026, 13:35 GMT
Download metadata bundle
BBC logo
Article ‘హోమోసెక్సువాలిటీ ఆలోచనలు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స విధానాన్ని బయటపెడుతున్న బాధితులు

''అవర్షన్ థెరపీ''ని నిషేధించేందుకు చట్టాన్ని రూపొందించనున్నట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ.. పది నెలలు గడిచినా.. తాము పడిన వేదనకు ఇప్పటికీ ఎలాంటి క్షమాపణ లభించలేదని బీబీసీతో మాట్లాడిన బాధితులు తెలిపారు. ఇంగ్లాండ్‌లోని ఎన్‌హెచ్ఎస్ ఆస్పత్రుల్లో ఎల్‌జీబీటీ ప్లస్ రోగులకు ఎలక్ట్రిక్ షాక్ అవర్షన్ థెరపీ నిర్వహించినట్లు బీబీసీ దర్యాప్తులో ఆధారాలతో బయటపడ్డాయి.